Chandra Babu: దేశంలో పింఛన్లు ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే..! 22 d ago
అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వం లక్షణమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీ చేసిన అనంతరం గ్రామసభలో ప్రసంగించారు. దేశంలో పింఛన్లు ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదేనని అన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. పింఛన్ల కింద 5 నెలల్లో 18 వేల కోట్లు ఇచ్చామని, పింఛను 3నెలలకు ఒకసారి తీసుకునే సౌకర్యం కల్పించామని, ప్రజల్లో శాశ్వతంగా ఆనందం ఉండాలన్నారు.